ఏపీలో స్థానిక ఎన్నికల నియమావళి​ సడలింపు - ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలు

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని సడలించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎన్నికల ప్రచారం చేయకూడదని, పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆరు వారాల వ్యవధి లేదా ‘కరోనా’ ముప్పు తగ్గే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post