ఘనంగ మహిళా దినోత్సవ సందర్భంగా ఆశా వర్కర్ కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుల కు ఘన సన్మానం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బీజేపీ జిల్లా నాయకుడు సొల్లు అజయ్ వర్మ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ పద్మ కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు మద్దూరు రేణుక లకు ఘన సన్మానం నిర్వహించారు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లింగంపల్లి నాగరాజు, సిపిఐ నాయకులు నేలపట్ల రాజు గౌడ్, బిజెపి నాయకుడు బూట్ల సంపత్,లింగంపల్లి అనిల్, తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post