వడ్లూర్ లో ఘనంగ డా౹౹ బి ఆర్ అంబేద్కర్ 129 జయంతి వేడుకలుసిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామములో డా౹౹ బి ఆర్ అంబేద్కర్ 129 జయంతి వేడుకలు గ్రామ శాఖ అధ్యక్షులు మంకాల ప్రవీణ్ కుమార్ అధ్యక్షత ఘనంగా కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని సామాజిక దూరం పాటించి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా PACS చైర్మన్ తన్నీరు శరత్ రావు  హజరై డా ౹౹ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలువల అనిత స్వామి  కార్యదర్శి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కసాని నర్సయ్య, బాలయ్య (teacher) తెలంగాణ మాల మహానాడు మండల అధ్యక్షులు రాసురి మల్లికార్జున్,నాయకులు మంకాల స్వామి,మిట్టపెళ్లి భూపతి,పులి రమేష్,ఏపీఓ చంద్రం,లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు

0/Post a Comment/Comments

Previous Post Next Post