కిరాణా,కూరగాయలు ఉదయం 6 గంటల నుండి 6 గంటల వరకు వినియోగించుకోవచ్చు : జిల్లా ఎస్పీకరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలలో తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రజలు నిత్యావసర వస్తువులైన (కిరాణా,కూరగాయలు మరియు పండ్లు) కొరకు ఉదయం 6 గంటల నుండి 6 గంటల వరకు వినియోగించుకోవచ్చు. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మరియు ఫోర్ వీలర్ పై ఇద్దరిని మాత్రమే నిత్యావసరాలకై అనుమతించడం జరుగుతుంది.ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము.
Previous Post Next Post