మచ్చ జ్యోతి తయారుచేసిన మాస్క్ లను పంపిణీ చేసిన ఎంపీడీవో సురేందర్ రెడ్డికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో గన్నేరువరం గ్రామానికి చెందిన మచ్చ జ్యోతి తయారుచేసిన 50 బట్ట మాస్క్ లను ఎంపీడీవో సురేందర్ రెడ్డి చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు మరియు నాయకులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో  పుల్లెల లక్ష్మణ్,న్యాత సుధాకర్,బొడ్డు సునీల్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్ సింగిల్ విండో డైరెక్టర్ బోయిని అంజయ్య గొల్లపల్లి రవి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏపీఎం లావణ్య, వార్డు సభ్యులు న్యాత లత జీవన్, చింతల నవ్య నరసింహారెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు తెల్ల కవిత తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post