నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేసిన బిజెపి సీనియర్ నాయకులు రఘునందన్ రావు


కరీంనగర్ పట్టణం : దేశాన్ని రాష్ట్రాన్ని కలవరపెడుతున్న కరోన మహమ్మారి మనవద్దకు రావద్దంటే ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ లాక్డౌన్ ను పాటించాలని ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బయటకు రావద్దని బిజెపి సీనియర్ నాయకులు న్యాయవాది బి రఘునందన్ రావు కోరారు గురువారం కరీంనగర్ పట్టణం లో అంబేద్కర్ నగర్ బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి   పోతుగంటి సుజాత రెడ్డి ఆధ్వర్యంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపి బండి సంజయ్  పిలుపు మేరకు పేదలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు మరియు  కషాయం కలర్ మాస్కులు అందచేయడం జరిగింది నిర్వహకురాలు సుజాత రెడ్డి  మాట్లాడుతూ కరోన వ్యాధి ఒకరి ద్వారా ఇంకొకరికి వ్యాపిస్తుందని   వ్యాధి లక్షణాలు ఎవరి లో కనిపించినా వారు స్వచ్చందంగా ప్రభుత్వ హోస్పెటల్ లో సంప్రదించాలని కోరారు ఈ విపత్కాల సమయం లో ఎవరు కూడా ఆకలి తో అలమటించవద్దని అలాంటి ఇబ్బంది పడే వలస కూలీలు కానీ నిరు పేదలు కానీ ఎవరయినా తమను ఎ సమయం లో నయినా వారి ఇబ్బందులను తమకు తెలియపరచవచ్చును అని చెప్పారు వారికి ఆహారం మందులు అందించేందుకు బిజెపి కార్యకర్తలు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పారు  ఈ కార్యక్రమంలో రావుల లక్మి దీప్తి స్వాతి శ్వేతా రాజ్యం అరుణ నవ్య రాజు లు 

0/Post a Comment/Comments

Previous Post Next Post