గన్నేరువరం లోఅకాల వర్షానికి తడిసి ముద్దైన వరిధాన్యంకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఆదివారం ఉదయాన్నే మొదలైన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి తడిసి ముద్దయింది వివరాల్లోకి వెళితే గన్నేరువరం గ్రామ శివారులోని ఐకెపి సెంటర్లో రైతులు వరి ధాన్యం ఆరబోసి పెట్టారు ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం రావడంతో వరి ధాన్యం తడిసిపోయి వరదల్లో కొట్టుకుపోయింది రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులైనా ఇప్పటివరకు వరి ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన చెందారు నష్టపోయిన మమ్ముల్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post