పీఎం రిలీఫ్ ఫండ్ కొరకు ఎంపీ బండి సంజయ్ కు చెక్కు అందజేసిన బిజెపి జిల్లా నాయకులు ముత్యాల జగన్ రెడ్డిబిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా బిజెపి నాయకులు ముత్యాల జగన్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఎంపీ బండి సంజయ్ కుమార్ ను  కలిసి 35,116/- రూ,,ల చెక్కు పీఎం రిలీఫ్ ఫండ్ కొరకు  అందజేశారు లాక్ డౌన్ సందర్బంగా రైతులు  ప్రజలు ఎదుర్కుంటున్న  సమస్యలపైన వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముత్యాల జీవన్ రెడ్డి ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post