పవన్ తో క్రిష్ మూవీ.....పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఒక సినిమాను ప్లాన్ చేశాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. దొంగ పాత్రలో పవన్ కనిపిస్తాడనే టాక్ బయటికి వచ్చింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం. ఇక పవన్ కనిపించేది కూడా సాధారణమైన దొంగగా కాదు .. కోహినూర్ వజ్రాన్ని కాజేయడానికి ప్రయత్నించే ఘరానా దొంగగా అని తెలుస్తోంది.కథ అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post