గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన బీజేపీ నాయకులు సొల్లు అజయ్ వర్మబిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఆదివారం నిత్యావసర సరకులను పంపిణీ  చేశారు రైతులను వెంటనే ఆదుకోవాలి ఐకెపి సెంటర్ల దగ్గర వ్యవసాయ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు తాగునీరు రైతులకు నీడ అదే విధంగా తాలు  పేరుతో రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే రైతులను మోసం చేయకుండా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ చేసిన దీక్షకు రైతాంగం బ్రహ్మరథం పట్టిన సంగతి అందరికీ తెలుసు రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం గద్దె దిగే వరకు సంజయ్ కుమార్ అడుగులో అడుగు వేస్తూ కరోనా బంద్ కారణంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది కార్మికులకు పేదలకు  తోచినంత నిత్యావసర సరుకులను బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు కొంకటి అనిల్ బూట్ల సంపత్ పంబాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post