స్విమ్మింగ్ చేయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన ఎస్ఐ ఆవుల తిరుపతి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఆదివారం  హనుమాజి పల్లి గ్రామ శివారులోని మానేరు డ్యాం లోనికి లాక్ డౌన్  ఉన్నప్పటికీ  ఎటువంటి అత్యవసరమైన కారణం లేకుండా స్విమ్మింగ్ చేయడానికి వెళ్లిన కరీంనగర్ చెందిన ఇద్దరు వ్యక్తులు మరియు హనుమాజిపల్లి కి చెందిన ఇద్దరు వ్యక్తులపైన గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు ప్రభుత్వ ఉత్తర్వులు  ఉల్లంగిచడం మరియు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద కేసు నమోదు చేసినట్లు గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు ఇంకా ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన 

0/Post a Comment/Comments

Previous Post Next Post