పేద రంగస్థల కళాకారులకు కూరగాయలు వితరణవిక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  జాతీయ సేవా పధకం బుజ బుజ నెల్లూరు లోని కళాకారుల కాలనీ లో ఉంటున్న పేద రంగస్థల కళాకారులకు కూరగాయలు పంపిణి చేయటం జరిగింది. NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ముఖ్య అతిధిగా పాల్గొని పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన  చైర్మన్ యేసు నాయుడు మరియు కరీముల్లా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు వారి సాధక బాధలు తెలుసుకున్న తర్వాత వారికి భవిష్యత్తులో పేద కళాకారులకు అండగా నిలుస్తామని అన్నారు. సింహపురి కళాకారుల జిల్లా అధ్యక్షుడు బివైకె యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణచైతన్య NSS వాలంటీర్లు పార్ధసారధి, చైతన్య, విద్యార్థి కె. హిమ మరియు అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post