ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేసిన తన్నీరు శరత్ రావుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ వద్ద శుక్రవారం కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ ఆధ్వర్యంలో హమాలీ కూలీలకు మాస్కులు పంపిణీ చేసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్నీరు శరత్ రావు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్,సొసైటీ చైర్మన్ అల్వాల కోటి, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్ బోయిని అంజయ్య,టిఆర్ఎస్ నాయకులు గొల్లపల్లి రవి ,బొడ్డు సునీల్, కాంతల కిషన్ రెడ్డి,కవ్వంపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post