విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాల పంపిణీవిక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా పేదలకు విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ పేదలకు విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఆహార పొట్లాల వితరణ నగర శివార్లలోని HK బాబు కాలనీ లో వున్న SC/ST కాలనీ లో నివసిస్తున్న 200 మందికి  పులుసు అన్నం మరియు పెరుగన్నంను విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం మరియు దాత అయినా కొప్పర్తి  హరినాథ్ గారి చేతుల మీదుగా పంపిణి చేశారు.   

డా.ఉదయ్ మాట్లాడుతూ ....

విద్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు తమవంతు సహాయం చేయటం తమ నైతిక బాధ్యత అని ఇటువంటి మంచి పని చేయటానికి ముందకు వచ్చిన  
కొప్పర్తి హరినాథ్ గారికి మనస్ఫూర్తి గా అభినందిస్తున్నాని అన్నారు.  ఈ కార్యక్రమంలో సామాజిక విద్యార్థి కార్యకర్త ఆషిఖ్,కృష్ణ చైతన్య కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్ విజయకుమార్, NSS వాలంటీర్లు మరియు NCC కాడిడేట్స్ పార్ధసారధి, రాజేష్, చైతన్య  పాల్గొన్నారు
Previous Post Next Post