జార్ఖండ్ లో ఇబ్బందులు పడుతున్న మా వాళ్లకు సహాయం చేయండి : ఎమ్మెల్యే రసమయి కి వినతికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిత్యవసర సరుకులు బియ్యం పంపిణీ కార్యక్రమం అనంతరం గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బేడ బుడగ జంగాలకు చెందిన దాదాపు వంద మంది కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు బతుకు దెరువు కోసం జార్ఖండ్ వెళ్లారు లాక్ డౌన్ సమయంలో జార్ఖండ్ రాష్ట్రంలో చిక్కుకున్న విషయం తెలిసిందే  బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండల కేంద్రానికి రావడంతో బేడ బుడగ జంగాల కు చెందిన మహిళలు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు విషయం తెలియజేయగా మా కుటుంబ సభ్యులను  మన రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని విన్నవించుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ అయిపోయాక తప్పకుండా వారిని మన రాష్ట్రానికి తీసుకువస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు

0/Post a Comment/Comments

Previous Post Next Post