పేదలకు నిత్యవసర సరుకులు పంపిణి చెసిన మోతిలాల్ నాయక్నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని పల్గు తాండ గ్రామ పంచాయతీలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,స్థానిక ఎంపిటిసి సభ్యులు మోతిలాల్ నాయక్  నేతృత్వంలో  తాండ ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేశారు,ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బక్యా నాయక్,నాయకులు గోపాల్ నాయక్,రమేష్ నాయక్,రవి నాయకులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post