నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేసిన సర్పంచ్ పుల్లెల లక్ష్మి- లక్ష్మణ్కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బేడ బుడగ జంగాల కాలనీ లో 65 మంది నిరుపేద కుటుంబాలకు సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ సహాయంతో బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు ఎస్ఐ ఆవుల తిరుపతి చేతులమీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్ టిఆర్ఎస్ నాయకులు బొడ్డు సునీల్, కాంతల కిషన్ రెడ్డి,న్యాత జీవన్, పుల్లెల సాయి కృష్ణ వార్డు సభ్యులు టేకు అనిల్,బుర్ర జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post