అక్రమ మద్యం తరలిస్తూ భద్రాచలం పోలీసులకు పట్టుబడిన నామా యూత్ నాయకులు దుద్దుకూరి రాజా  • బూర్గంపహడ్ పెద్దమ్మతల్లి మద్యం షాప్ లో దొంగిలించిన మద్యంగా  పోలీసుల దర్యాప్తు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.... భద్రాచలం: లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు తనిఖీలు చేస్తుండగా AP 20 R 8989 కారులో అక్రమ మద్యం తరలిస్తూ  భద్రాచలం పోలీసులకు చిక్కిన నామ యూత్  అధ్యక్షుడు  దుద్దుకూరు రాజా. ఈ సమయంలో రాజాతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇట్టి మద్యం బూర్గంపహాడ్ మండల కేంద్రములో పెద్దమ్మతల్లి వైన్స్ నుండి దొంగిలించిందిగా అనుమానం. ఆ అక్రమ వ్యాపారం వెనుక ఒక మహిళా సర్పంచ్ హస్తం ఉన్నట్టు సమాచారం. ఒక ప్రజాప్రతినిధి వాడుతున్న కార్ లో ఇట్టి మద్యం తరలించడం గమనార్హం పట్టుకున్న కార్ మరియు మద్యం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న భద్రాచలం పోలీసులు.... బూర్గంపహాడ్ మద్యం షాప్ లో  దొంగిలించిన మద్యం దొంగలను పట్టుకోవడం పోలీసులకు సులువుగా మారినట్టు ఐనది.....పట్టుకున్న మద్యం బాటిల్ మీద వున్న హెలోగ్రామ్ బారుకోడ్ ని బట్టి ఇట్టి మద్యం ఏ షాప్ లోదో పట్టుకోవడం చాలా సులువని దీనిపై ఎక్సైజ్ అధికారులు పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post