అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న చొక్కారావుపల్లె గ్రామస్తులు - కేసు నమోదు చెసిన పోలీసు వారురాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన నాలుగు ఇసుక ట్రాక్టర్లు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం  చొక్కారావుపల్లె  బిక్క వాగులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకుని గ్రామపంచాయతీ కార్యాలయానికి  తరలించి .. గ్రామస్తులు ..గన్నేరువరం ఎస్ఐ- ఎమ్మార్వో కు సమాచారం ఇచ్చారు.

పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.0/Post a Comment/Comments

Previous Post Next Post