వ్యాపార కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో వ్యాపార కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు  ఎమ్మార్వో కె రమేష్ చేతుల మీదుగా బియ్యం కూరగాయలు అందజేశారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్,న్యాత సుధాకర్,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, వ్యాపార కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు తెల్ల సంతోష్, లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్, కారోబార్ మాధవరావు, వార్డు సభ్యులు తెల్ల రవీందర్ ,టేకు అనిల్,నాయకులు న్యాత జీవన్,కొండ సత్యనారాయణ, గొల్లపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు


0/Post a Comment/Comments

Previous Post Next Post