కరోనా- ఆకలి కేకలు కథనంపై స్పందించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్తానిక నాయకులు


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో ఒక నిరుపేద కుటుంబ కథనం  ది రిపోర్టర్ టీవీ వెలుగులోకి తెచ్చిన  విషయం తెలిసిందే గురువారం నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత కనుకవ్వ కు టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బుర్ర నాగరాజు సహకారంతో 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు మానకొండూరు నియోజవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు అలాగే సింగిల్ విండో డైరెక్టర్ బోయిని అంజయ్య  50 కిలోల బియ్యం వెయ్యి రూపాయల నగదు , లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాత సంధవేణి రాములు బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు . ఈ నిరుపేద కుటంబాన్ని  వెలుగులోకి తెచ్చిన  ది రిపోర్టర్ టీవీ ప్రతినిధి రాజ్ కోటి ని అభినందించారు


0/Post a Comment/Comments

Previous Post Next Post