దళిత నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో దళిత నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ  ఇలాంటి దళిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ఈ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వెంటనే కట్టించాలి మూడెకరాల వ్యవసాయ భూమిని అందించాలని దళిత కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారని ఇలాంటి నిజమైన దళిత కుటుంబాలను సర్వే చేసి అర్హులైన దళిత కుటుంబాలందరికీ ఆదుకోవాలి  కరోనా లాక్ డౌన్ ఉండడం వలన ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు రోజువారి కూలిగా చేసుకుంటేనే కడుపు నిండే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి అన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post