ఆశా వర్కర్లకు మరియు ఆటోడ్రైవర్లకు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదగా నిత్యావసర సరుకులు పంపిణీమహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం: జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి  ఆశ వర్కర్లకు ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో లక్ష్మా రెడ్డి ,మండల జడ్పిటిసి శశిరేఖ బాలు ,  టిఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి, మరియు ఎంపీటీసీ. ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.
  

0/Post a Comment/Comments

Previous Post Next Post