పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణి చేసిన :టిఆర్ఎస్ నాయకులు నాగునూరి మహేష్ఉప్పల్ నియోజకవర్గం  కాప్రా డివిజన్  పరిధిలోని గాంధీనగర్  కాలనీలో పేద ప్రజలకు , నిత్యావసర సరుకులు , కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 300 కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవడం జరిగింది.


ఈ కార్యక్రమంలో  TRS కాప్రా  డివిజన్ ఉపాధ్యక్షులు , గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధక్షులు నగునూరి మహేష్ ,  ఏ ఎస్  రావ్ నగర్ కార్పొరేటర్ శ్రీమతి పావని మణిపాల్ రెడ్డి , శ్రీ బద్రుద్దిన్,   బిక్షపతి , లోక్ సత్తా నాయకులు శ్రీ బి శివరామ కృష్ణ,    శ్రీమతి బాలమని, సురేఖ,యాదమ్మ, దామోదర చారి , కుమార్, నర్సింహ, సత్తయ్య, కృష్ణ, ఎన్ శ్రీనివాస్,బాలయ్య,భాస్కర్, జి సత్యనారాయణ,నితీశ్,  జి. రాజు,వికాస్, ప్రవీణ్,హరిబాబు,వీరేష్, బాలకృష్ణ, కార్తీక్, చింటు  పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post