సాంబయ్య పల్లె గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సాంబయ్య పల్లె గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ లింగాల మల్లారెడ్డ,జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ అల్వల కోటి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి తో కలిసి ప్రారంభించారు అనంతరం  హమాలి కార్మికులకు  మస్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధ్యక్షులు గుడెల్లి తిరుపతి ,మండల రైతు అధ్యక్షులు బోడ మాధవ రెడ్డి సింగల్ విండో డైరెక్టర్లు పురం శెట్టి బాలయ్య,గంప వెంకన్న, బోయిని అంజయ్య,తహసిల్దార్ ఎంపీడీఓ సురేందర్ రెడ్డి ఉప సర్పంచ్ నుకల రమణ , న్యాత సుధాకర్,దుడ్డు మల్లేశం, గొల్లపల్లి రవి,గూడూరి సురేష్, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post