ఉరివేసుకుని యువతి మృతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక కండక్టర్స్ కాలనీ వీధిలో గుగులోత్ ప్రమీల( 20) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

ఐటీసీలో క్యాజువల్ గ పనిచేస్తున్న తన తండ్రి ఉదయం 6 గంటలకు ఐటీసీలో డ్యూటీ కి వెళ్లి ఒంటి గంటకు ఇంటికి వచ్చి తలుపు తియ్యగా కూతురు ప్రమీల ఉరి వేసుకొని చనిపోయి ఉండటం తో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆత్మహత్య కు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమీల మృతి తో బంధువులు రోదనలు తో ఆ ప్రాంతం విషదా ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న  బూర్గంపాడు SI బాలక్రిష్ణ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post