రాజ్ కోటి జన్మదిన సందర్భంగా నిరుపేద కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందజేతకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం ది రిపోర్టర్ టీవీ జిల్లా ప్రతినిధి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి జన్మదిన వేడుకల సందర్భంగా నిరుపేద కుటుంబాలకు     పూర్తిగా రేషన్ కార్డు లేని  కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం రాజ్ కోటి సతీమణి రోజా తో కలిసి అందజేశారు.  తేల్ల రవీందర్, మునిగంటి లింగయ్య ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు 

0/Post a Comment/Comments

Previous Post Next Post