నా బైక్ కే అడ్డుపడుతావా.... పామును నోటితో చీల్చి చెండాడిన తాగుబోతు...మద్యం మత్తులో ఏం చేస్థున్నాడో తెలిసే లోపే పామును నోటి తో చీల్చి చెండాడిన వ్యక్తి*


చిత్తూరు జిల్లా  కర్ణాటక బార్డర్ మూల బాగుల తాలూకా  ముసునూరు లో పాము మనిషిని కాటేయడం మామూలే..కానీ మనిషే పామును కాటేస్తే..అదే కాలకూట విషం కక్కే విష నాగును కరుస్తే.. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కర్ణాటక బోర్డర్ లో చోటు చేసుకుంది.40 రోజుల లాగ్ డౌన్ తర్వాత కుమార్ అనే యువకుడుకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి వైన్ షాప్ తెరిచి తెరవగానే అక్కడ  చేరుకొని ఫుల్లుగా మందు కొట్టి అనంతరం తన బైక్ కు అడ్డాగా వచ్చిందన్న కోపం తో ఓ మందు బాబు ఆ పామును అందరి ముందే కొరికి, నమిలి చంపి మెడలో దండలా ముడి వేసుకుని వెళ్లాడు. దీన్ని చూసిన స్థానిక ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.


Previous Post Next Post