సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్ మండల నాయకులురైతులకు  రుణమాఫీ 1200 కొట్లు విడుదల చేసిన సందర్బంగ శనివారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని  తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి అధ్వర్యంలో  ముఖ్యమంత్రి  కె చంద్రశేఖరరావు  మరిము శాసనసభ్యులు రసమయి బాలకిషన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిలుగా ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, , సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, టిఆర్ఎస్ నాయకులు న్యాత సుధాకర్,గంప వెంకన్న , సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, గొల్లపల్లి రవి,బొడ్డు సునీల్, కాంతల కిషన్ రెడ్డి, బోడ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post