ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి  ఆధ్వర్యంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం వృద్ధులకు వికలాంగులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్ మోహన్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గూడెల్లి తిరుపతి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి,టిఆర్ఎస్ మండల నాయకులు బేతేల్లి  రాజేందర్ రెడ్డి,న్యాత సుధాకర్, గంప వెంకన్న, పుల్లెల లక్ష్మణ్, దొడ్డు మల్లేశం, లింగంపల్లి బాలరాజు, ముస్కు కరుణాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post