హైదరాబాదు లో ఆరెంజ్ రెడ్ జోన్లు ఇవేకరోనా కేసులు నమోదవుతున్న స్థాయిని బట్టి, రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించిన అధికారులు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి, లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్రం, రాష్ట్రంలోని రెజ్ జోన్లను, ఆరంజ్ జోన్ల వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో రెండు వారాల క్రితం గుర్తించిన 170 హాట్ స్పాట్స్ సంఖ్యను 129కి తగ్గించింది.తెలంగాణలోని  రెడ్‌ జోన్ల విషయానికి వస్తే, హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికరాబాద్‌, వరంగల్‌ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఆరంజ్ జోన్ల సంఖ్య 18కి పెరిగింది. వాటి వివరాలు పరిశీలిస్తే, నిజామాబాద్, జోగులాంబ, నిర్మల్‌, నల్గొండ, అదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసీఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, నారాయణపేట, మంచిర్యాల ప్రాంతాలున్నాయి. ఇదే సమయంలో మిగతా తొమ్మిది 

0/Post a Comment/Comments

Previous Post Next Post