లయన్స్ క్లబ్ ఆఫ్ చర్ల గ్రేటర్ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ కైండ్ నెస్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: లయన్స్ క్లబ్ ఆఫ్ చర్ల గ్రేటర్ ఆధ్వర్యంలో  నిర్విస్తున్న వాల్ ఆఫ్ కైండ్ నెస్ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్ ప్రభావితమైన గిరిజన గ్రామాలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం జరుగుచున్నది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ చర్ల గ్రేటర్ అధ్యక్షుడు నీలి ప్రకాష్ కోరారు.  అందరి ఇళ్లల్లో ఉన్న అవసరం లేని దుస్తులు  వస్తువులు మా  వద్దకు పంపిస్తే  వాటిని మారుమూల గిరిజన గ్రామాలకు తరలించడం జరుగుతుందని, పంపించ టానికి వీలుకాని పక్షంలో సంస్థకు  ఫోన్ చేసిన వెంటనే లయన్స్ క్లబ్ వాలంటీర్లు వాటిని కలెక్ట్ చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాను అన్నారు.

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను: 
9618170754
9490518587 7997464544
Previous Post Next Post