ఘనంగ మేడే దినోత్సవ వేడుకలుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద హమాలీలు తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షుడు వేణు, బుర్ర శ్రీనివాస్ గౌడ్ కలిసి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్ పాల్గొని మేడే దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు హమాలీలకు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం మండల అధ్యక్షుడు కాల్వ ఎల్లయ్య,టిఆర్ఎస్ నాయకులు కాంతల కిషన్ రెడ్డి,కాంతల ప్రతాపరెడ్డి,బుర్ర మల్లయ్య,రంగనవేని మల్లయ్య, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post