గన్నేరువరం నూతన ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారెడ్డికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీడీవోగా పీవీ నరసింహా రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు వారికి మండలంలోని పలువురు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నరసింహ రెడ్డి కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ తరుపున మండల అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి శుభాకాంక్షలు తెలిపారు టిఆర్ఎస్ నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వారికి శుభాకాంక్షలు తెలిపారు
Previous Post Next Post