అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్ను నుంచి చేరువుల్లోకి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్



రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బుధవారం ఇల్లంతకుంట మరియు బెజ్జంకి మండలాల్లోని అన్ని గ్రామాల చేరువుల్లోకి నీటిని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేసి, తమ కళ్లల్లో ఆనందాన్ని నింపిన రసమయి కి శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు
Previous Post Next Post