18 వేల విలువచేసే గుట్కా అంబర్ ప్యాకెట్లు స్వాధీనం - కేసు నమోదు చేసిన ఎస్ఐ ఆవుల తిరుపతికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో తాళ్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి చెందిన కిరాణం షాపులో గుట్కా అంబర్ ప్యాకెట్ అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో గన్నేరువరం ఎస్సై పోలీస్ సిబ్బందితో కలిసి తాళ్లపల్లి శ్రీనివాస్ కిరణం షాపు లో ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వం నిషేధించబడినటువంటి దాదాపు 18 వేల విలువచేసే గుట్కా అంబర్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు
Previous Post Next Post