చొక్కారావుపల్లి గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామంలో బుధవారం మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి  స్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో  రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి, సర్పంచ్ ముస్కు కర్ణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, తీగల మోహన్ రెడ్డి, బూర వెంకటేశ్వర్,బుర్ర మల్లేశం గౌడ్,బోడ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post