గన్నేరువరం మండలకేంద్రంలో ది కరీంనగర్ డిస్టిక్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లో రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ది కరీంనగర్ డిస్టిక్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లో ఆదివారం నుంచి రైతులకు  విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయాధికారి కిరణ్మయి తెలిపారు ప్రభుత్వం సిఫారసు చేసిన వివిధ రకాల వరి విత్తనాలతోపాటు,పెసర 4 కిలోల సంచికి రూ.430, కందులు రూ.336 ధరకు విక్రయిస్తున్నారన్నారు ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు రైతులు ఆధార్, పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను తీసుకొచ్చి తీసుకెళ్లాలని కోరారు
Previous Post Next Post