మానకొండూరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రసమయిమానకొండూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరి సురేష్  జన్మదినం సందర్బంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ యువ సేవ కార్యాలయంలో  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్,గంప వెంకన్న,బూర వెంకటేశ్వర్,బుర్ర మల్లేశం గౌడ్, బోడ మాధవరెడ్డి,జాలి తిరుపతిరెడ్డి, బుర్ర నాగరాజు గౌడ్ యువ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post