స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్ కల్నర్ సంతోష్ బాబు కు నివాళులు అర్పించిన ఎస్సై ఆవుల తిరుపతికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో స్వామి వివేకనంద యూత్ ఆధ్వర్యంలో చైనా సరిహద్దుల్లో కాల్పుల్లో  వీరమరణం పొందిన  సూర్యాపేటకు చెందిన ఆర్మీ జవాన్ కల్నర్  సంతోష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన ఎస్సై ఆవుల తిరుపతి వివేకానంద యూత్ అధ్యక్షులు గూడూరి సురేష్ ఈకార్యక్రమంలో యువజన సభ్యులు మెరుగు రాము, గుడాల సురేష్,బత్తిని రవీందర్,కొండ అన్వేష్, శ్రీనివాస్,వంశీ,అచ్యుత్, రాజు, తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post