జాగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు జాగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ డాక్టర్ వృత్తిలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల మహోన్నతమైన వ్యక్తి ఆపదలో నేనున్నానని చాటి చెప్పే వ్యక్తి కవ్వంపల్లి సత్యనారాయణ అని అన్నారు ఈ కార్యక్రమంలో మాతంగి అనిల్, గుంటుక రమేష్, కాల్వ మల్లేశం, శంకర్ తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post