ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులు అర్పించిన వివేకానంద యూత్ సభ్యులుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో టీఆర్ఎస్ యువసేవ  కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా  చిత్రపటానికి పూలమాలవేసి మౌనం పాటించి నివాళులర్పించిన టిఆర్ఎస్ యువజన విభాగం నియోకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్  యువజన సభ్యులు గుడాల సురేష్ మెరుగు రాము, నక్క దామోదర్,ఈకార్యక్రమంలో నదీమ్,సతీష్, సాయి,కొండ అన్వేష్,శేఖర్,వంశీ,తాటికొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post