వ్యవసాయ భూమిలో బుద్దుడి విగ్రహాలు ప్రత్యక్షం- తండోపతండాలుగా ప్రజలుకరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగధర మండలం కోట్ల నర్సింగపూర్ గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా బెజ్జంకి  మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్ తండ్రి అంజయ్య వ్యవసాయ భూమి ని ఈరోజు  ట్రాక్టర్ తో దున్నుతుండగా బుద్దిడి విగ్రహాలు బయట పడ్డాయి బుద్ధుడి విగ్రహాల చూడటానికి తండోప తండాలుగా ప్రజలు వస్తున్నారు
Previous Post Next Post