గన్నేరువరం మండలంలో వణికిస్తున్న కరోనా - హన్మజీపల్లె గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటివ్కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది సోమవారం మండలంలోని  హన్మజీపల్లె గ్రామానికి చెందిన గ్రామ వార్డు సభ్యురాలు వారి  కూతురు, హన్మజీపల్లె గ్రామ విఆర్ఎ కు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు తల్లీకూతుళ్లు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో చేర్చారు దీంతో మండల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని  ఎవరు కూడా బయట తిరగవద్దు అని అధికారులు సూచించారు  రోజురోజుకు మండలం లో కరోనా కేసులు పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై మండలంలోని 16 గ్రామాల్లో కిరణం షాప్ యజమానులు కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేశారు, హన్మజీపల్లె గ్రామంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని కరోనా వచ్చిన పేషెంట్ తెలిపాడు
Previous Post Next Post