ఏసీబీ వలలో షాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు

ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కూడా పనిచేశారు. ఇక్కడ పని చేసినప్పుడు కూడా ఆయనపై భూ అక్రమాల నేపథ్యంలో ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. తాజాగా శంకరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు

ఏసీబీ సోదాల వివరాలు..

రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది

లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిన ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్ మరియు.. ఏఎస్ ఐ రాజేందర్. ఒక భూమి విషయంలో వివాదం లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు ..
Previous Post Next Post