పద్మశాలి కాలనీలో ఐమాస్ట్ లైట్స్ ప్రారంభించిన ప్రజా ప్రతినిధులుకరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో పద్మశాలి కాలనీలో మండల పరిషత్ నిధులతో ఎంపీటీసీ బొడ్డు పుష్పలత-చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఐమాస్ట్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది గన్నేరువరం గ్రామానికి ఐమాస్ట్ లైట్ ఇచ్చినందుకు ఎంపీపీ  లింగాల మల్లారెడ్డి కి ఎంపీటీసీ బొడ్డు పుష్పలత- చంద్రమోహన్,టిఆర్ఎస్ నాయకులు బొడ్డు సునీల్  గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మీ- లక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న-సుదాకర్, ఉప సర్పంచ్ బూర వెంకటేష్వర్ ,వార్డు సబ్యులు తేల్ల రవిందర్,పుల్లెల నరెందర్, బుర్ర జనార్దన్,బూర సుమతి-శ్రీనివాస్ వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు
Previous Post Next Post