పగిడిరాయి చెరువు వద్ద వాగులో కొట్టుకుపోయిన కారు... ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురుకర్నూల్ జిల్లా మండల పరిధిలోని పగిడిరాయి గ్రామ సమీపంలోనే వంక వద్ద  శనివారం తెల్లవారుజామున వంక లోకి కారు కొట్టుకుపోవడంతో ఆ ప్రమాదం నుండి నలుగురు బయట పడ్డారు కొత్తపల్లి గుడిసెలు చెందినవారు రాత్రి తమ స్వగ్రామానికి వెళుతుండగా వంక చూడకుండా  వెళ్ళడంతో కార్ అక్కడే నిలిచిపోయింది దీంతో వారు కారు దిగి బయటకు రాగానే కారు వర్షం నీటిలో కొట్టు కోవడం జరిగింది దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Previous Post Next Post