పేద ఆడపడుచు కు సహాయం అందించిన బెంద్రం తిరుపతి రెడ్డి


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామానికి చెందిన గొట్టం పర్శరాములు - శ్యామల చిన్న కూతురు గొట్టం భవాని వివాహం సందర్భంగా వారికి  8000  వేలు రూపాయలు  విలువైన  టేకు మంచం మరియు  పెండ్లి పీటలను భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి అందచేసి నూతన వధువరులను ఆశీర్వదించారు   ఈ సందర్భంగా బెంద్రం  తిరుపతి రెడ్డి మాట్లాడుతూ  మండలంలో ఎవ్వరైనా సమాచారం అందిస్తే  పేదరికంలో ఉన్న ఆడపడుచుల వివాహానికి అండగా తన వంతు సహాయసకారాలను ఎల్లపుడు అందిస్తూ చేయూతగా ఉంటానని అన్నారు వీరి వెంట బిజెపి,మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్,నాయకులు మామిడి హరీష్,రంగు రజిని లు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post