దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అద్వర్యం లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా21వ కార్గిల్ విజయ్ దివస్ ను స్థానిక దేవరకొండ స్పార్ట్స్ అసోసియేషన్ ఆవరణలో  మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘానంగా నిర్వహించారు, తెలంగాణ కార్యదర్శి ,అధ్యక్షులు దేపా వెంకటేశ్వర రెడ్డి,ప్రధాన కార్యదర్శి బిక్కుమల్ల laxminnarayana ,ముఖ్యఅతిధి DSA   అధ్యక్షుడు N V T,కలసి జ్యోతి ప్రజవలనా చేసి ,2 నిమిషాలు అమరవీరులకు మౌనం పాటించి ,జోహార్లు అరిపించారు, అనంతరం ,పూర్వ సైనికులకు శాలువా మేమెంట్ తో సత్కరించారు,1999 లో జరిగిన 2 నెలలా కార్గిల్ యుద్ధంలో దాదాపు భారత్ సైనికులు 500 మంది వీరమరణం చెంది భారతదేశానికి విజయం అందించారు అని దేపా వెంకటేశ్వర రెడ్డి ,N V T తెలియచేసినారు, ఈకరిక్రమంలో  వారికుప్పల శ్రీను,కోశాధికారి కృష్ణ కిషోర్, ప్రధానకార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్,హర్షవర్ధన్ చారి, డి శ్రీకాంత్, తాళ్ల సురేష్,జగన్,పద్మ,రాములమ్మ,గంగా, సైలమ్మ, మాజీ సైనికులు,స్పోర్ట్స్ సభ్యులు పాల్గొన్నారు
Previous Post Next Post