చిత్తూర్ లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగ


చిత్తూరు నందు మరియు పరిసర ప్రాంతాలలో ఉండు మాజీ సైనికులు , OIC ECHS Maj Palani (Retd ),ZSWO రామమూర్తి  మరియు శ్రీ మతి భారతీ మనోహర్ అందరూ కలసి కట్టుగా 1999 వ సంవత్సరంలో మే నెల 3 వ తేదీ నుంచి జులై నెల 26 వరకు జరిగిన Kargil లోని Tiger hills ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పాల్గొని ‌‌విజయము సాధించిన సందర్భంలో .. ఆర్మీ , వాయు సేన సహోదరులు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన 527  మందికి వారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నుండి బయలుదేరి M S R circle వరకూ  మౌనంగా ర్యాలీ ప్రదర్శనలు జరప బడినది. 

Previous Post Next Post